Saturday, July 27, 2024

బండి సంజయ్ అరెస్ట్

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ని కరీంనగర్ లోని ఆయన నివాసంలో పోలీసులు అరెస్ట్ చేశారు…పదవతరగతి పేపర్ లికేజ్ వ్యవహారంలో బండి సంజయ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం…కాగా బండి సంజయ్ అరెస్ట్ ను బిజెపి కార్యకర్తలు అతని అనుచరులు అడ్డుకోగా అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది…అరెస్ట్ చేసిన బండిని పోలీసులు హైదరాబాద్ కు తరలించినట్లు తెలిసింది

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular