Thursday, July 25, 2024

హస్తం హవా…

గెలుపు దిశగా కాంగ్రెస్ దూసుకుపోతుంది …ఇప్పటివరకు కాంగ్రెస్ 69 స్థానాల్లో , బి ఆర్ ఎస్ 37 స్థానాల్లో లీడ్ లో కొనసాగుతుంది….బీజేపీ 8 స్థానాల్లో ,ఎం ఐ ఎం 4,ఇతరులు ఒక్కస్థానాల్లో లీడ్ లో ఉన్నారు…మొత్తానికి కాంగ్రెస్ మ్యాజిక్ ఫిగర్ కు చేరువయ్యింది…..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular