Monday, May 27, 2024

హన్మకొండ ఎస్సై ఓవరాక్షన్

హన్మకొండ ఎస్సై జి శ్రవణ్ కుమార్ అర్ధరాత్రి హల్చల్ చేసాడు…తనిఖీల పేరుతో ఓవరాక్షన్ చేస్తూ ఓ యువకుడిని రక్తం కారేలా చితకబాదాడు….”మాట్లాడితే తంతా” అంటూ కనీస మర్యాద లేకుండా బూతు మాటలతో రెచ్చిపోయాడట.. ఆ యువకుడి బైక్ ,సెల్ ఫోన్ తీసుకొని తెల్లవారుజాము రెండు గంటల దాక తాను తనిఖీలు చేస్తున్న చోటే నిలబెట్టాడు… శుక్రవారం అర్ధరాత్రి హన్మకొండ బస్టాండ్ వద్ద తనిఖీల పేరుతో తన సిబ్బందితో ఉన్న ఎస్సై బస్టాండ్ కు వచ్చి పోయే ప్రయాణికులపై సైతం తన ప్రతాపం చూపినట్లు తెలిసింది.. అర్ధరాత్రి బస్ దిగిన తర్వాత ఓ మహిళ ఇంటికి వెళ్ళడం కోసం తమవాళ్లు వచ్చేందుకు ఎదురు చూస్తుండగా అది ఎవతి ….?అంటూ ఎస్సై అసభ్యకరంగా మాట్లాడినట్లు తెలిసింది….అధికారం ఉంది కదా అని లాఠీ తో ఇష్టం వచ్చినట్లు చితకబాదే,బూతులు తిట్టే అధికారం ఈ ఎస్సై కి ఎవరు ఇచ్చారో ఆయనే సమాధానం చెప్పాలి….

భాదితుడు తెలిపిన వివరాల ప్రకారం….

ఎస్సై ఓవరాక్షన్ పై పూర్తి కథనం ఈ రోజు సాయంత్రం “న్యూస్10” సంచికలో…..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular