Tuesday, April 23, 2024

సీఎం రేవంత్ తో కేకే భేటీ

నిన్న బీఆర్ఎస్ గుడ్ బై చెప్పిన కేకే ఈరోజు సి ఎం రేవంత్ రెడ్డి తో భేటీ ఐయ్యారు…త్వరలోనే కేకే కాంగ్రెస్ లో చేరనున్నట్లు తెలిసింది…ఇప్పటికే కాంగ్రెస్ లో చేరుతున్నట్లు కేసిఆర్ తో చెప్పిన కేకే … ఇక తాను చనిపోయేవరకు కాంగ్రెస్ లోనే ఉంటానని నిన్న వెల్లడించారు కాగా రేపు లేదా ఏప్రిల్ 6 న కాంగ్రెస్ లో కేకే చేరనున్నట్లు సమాచారం..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular