Saturday, July 27, 2024

రబ్బర్ స్టాంప్ సబ్ రిజిస్ట్రార్

ఆ సబ్ రిజిస్ట్రార్ ప్రయివేటు వ్యక్తులకు తన కార్యాలయాన్ని అప్పగించిందని ఆరోపణలు వస్తున్నాయి…హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ప్రైవేటు వ్యక్తులు తమ హవాను కొనసాగిస్తున్నారు….డ్యాకుమెంట్ మొదలుకొని స్టాంపింగ్,రిజిస్ట్రేషన్ వరకు మొత్తం వీరిదే ఇక్కడ పెత్తనం సాగుతోంది…ఈ పెత్తనం ఎక్కడివరకంటే సబ్ రిజిస్ట్రార్ రాకున్నా కార్యాలయాన్ని నిర్వహించే వరకట….ఇంత జరుగుతున్న సబ్ రిజిస్ట్రార్ మేడం మాత్రం తనకేం తెలియదన్నట్లు ,చూసి చూడనట్లు వదిలేస్తున్నారట….

ఎవరా సబ్ రిజిస్ట్రార్….?

ఆ ప్రయివేటు వ్యక్తులు ఎవరు….?

పూర్తి వివరాలతో న్యూస్10 విశ్వసనీయ కథనం…

ఈ రోజు సాయంత్రం సంచికలో

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular