పరకాల బీజేపీ అభ్యర్థిగా డాక్టర్ పగడాల కాళిప్రసాద్ ను బరిలో నిలిపింది బీజేపీ అధిష్టానం…ఈటల రాజేందర్ మిత్రుడిగా ఇటీవలే పార్టీలో చేరిన కాళిప్రసాద్ పరకాల టికెట్ దక్కించుకున్నారు…బీజేపీ మూడో జాబితాలో పరకాల అబ్యర్థిగా కాళిప్రసాద్ ను ప్రకటించింది అధిష్టానం…
పరకాల బీజేపీ అభ్యర్థి గా కాళిప్రసాద్
RELATED ARTICLES