Thursday, July 25, 2024

బి ఆర్ యస్ మ్యానిపెస్టో విడుదల

బీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టో 2023

రేషన్ కార్డుదారులు ఉన్న అందరికీ సన్నబియ్యం

ప్రతి ఇంట్లో ఒకరికి 5 లక్షల కేసీఆర్ బీమా

ఆసరా పెన్షన్లు 5 ఏండ్లలో క్రమంగా దశల వారిగా 5 వేలకు పెంపు
వికలాంగుల పెన్షన్ 6 వేలకు పెంపు..దశల వారిగా పెంపు

రైతుబంధు సాయం 5 ఏండ్లలో క్రమoగా ఎకరాకు 16 వేలకు పెంపు

అర్హులైన మహిళలకు సౌభాగ్య లక్ష్మీ పథకం కింద నెలకు 3 వేల భృతి

400 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకం

ఆరోగ్యశ్రీ గరిష్ట పరిమితి 15 లక్షలకు పెంపు …కొత్తగా కేసీఆర్ ఆరోగ్య రక్ష స్కీం

పేదలకు ఇండ్ల స్థలాలు

అగ్రవర్ణ పేదలకు రెసిడెన్షియల్ స్కూళ్లు

మహిళా సమాఖ్యలకు సొంత భవనాలు

ఉద్యోగుల సీ.పీ.ఎస్.పై అధ్యయన కమిటీ

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular