Monday, June 17, 2024

పశ్చిమ లో బీజేపీకి షాక్…

వరంగల్ పశ్చిమ లో బిజెపికి భారీ షాక్ తగిలింది…బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొరబోయిన సాంబయ్య సొంత గూటికి చేరుకున్నాడు….పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ సమక్షంలో హన్మకొండలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో గులాబీ కండువ కప్పుకొనునట్లు తెలిసింది… ఇప్పటికే ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం చేరుకున్న కొరబోయిన సాంబయ్య బి ఆర్ ఎస్ లో చేరనున్నారు…కాగా బీజేపీ పశ్చిమ నియోజకవర్గం నుంచి మరికొంతమంది బి ఆర్ ఎస్ లో చేరనున్నట్లు సమాచారం…ఎన్నికల పోలింగ్ సమీపిస్తున్న తరుణంలో బీజేపీ నాయకుల పార్టీ మార్పుకు ఎలా చెక్ పెడుతుందో చూడాలి

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular