Thursday, July 25, 2024

న్యూస్10 బిగ్ బ్రేకింగ్

బి ఆర్ ఎస్ అభ్యర్థుల్లో టెన్షన్ మొదలయింది…ఈ రోజు బి ఫామ్ లు ఇస్తామని ప్రకటించిన పార్టీ అధినేత తెలంగాణ భవన్ లో నిర్వహించిన సమావేశంలో కేవలం 51 మందికి మాత్రమే బి ఫామ్ లు అందించడం తో మిగతా అభ్యర్థుల్లో టెన్షన్ మొదలయింది….ఐదుగురు ఆభ్యర్ధులను కేసీఆర్ మార్చబోతున్నాడన్న ప్రచారం అభ్యర్థుల్లో కలవరానికి కారణం అవుతుంది…. మరోవైపు ఈరోజు 51 మందికి బి ఫామ్స్ ఇస్తున్నాం మరో రెండు రోజుల్లో మిగతా వారికి బి ఫామ్ అందిస్తామని కేసీఆర్ అన్నట్లు తెలుస్తుంది….

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular