Thursday, July 25, 2024

నాంపల్లిలో భారీ అగ్నిప్రమాదం… ఏడుగురు మృతి

హైదరాబాద్ నాంపల్లిలో భారి అగ్నిప్రమాదం జరిగింది …నాంపల్లిలోని బజార్ ఘాట్ లో డీజిల్ రి సైక్లింగ్ షెడ్ లో ఈ ప్రమాదం జరిగింది… ఓ కారు ను రిపేర్ చేస్తుండగా అగ్గి రవ్వలు ఎగిసిపడడంతో అక్కడ ఉన్న నిల్వ చేసిన డీజిల్ డ్రమ్ము లు అంటుకొని భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది….ఈ ప్రమాదంలో పొగతో ఊపిరాడక ఏడుగురు మృతి చెందినట్లు పోలీస్ అధికారులు చెబుతున్నారు….నాలుగంతస్తుల ఈ భవనంలో గ్రౌండ్ ప్లోర్ లో ఈ డీజిల్ రి సైక్లింగ్ షెడ్ ను నడుపుతున్నారు… అగ్నిప్రమాదం ఘటన తెలుసుకున్న ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పడానికి శ్రమిస్తున్నారు…

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular