Thursday, July 25, 2024

గుండాగిరి పుట్టిందే కొండా ఇంట్లో…

మంత్రి కొండా సురేఖకు వరంగల్ లో నిరసన సెగ తగిలింది… వరంగల్ లో పర్యటిస్తున్న ఆమెను బీఎస్పీ శ్రేణులు అడ్డుకున్నాయి…సురేఖను అడ్డుకున్న బీఎస్పీ శ్రేణులు ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు..బీఎస్పీ పై చేసినా అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు…అనంతరం రహదారిపై సురేఖ దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు… పోలీసులు అడ్డుకోవడంతో బీఎస్పీ నాయకులు రోడ్డుపై బైఠాయించడంతో ప్రధాన రహదారిపై రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది… ఈ సందర్బంగా బీఎస్పీ నేతలు మాట్లాడుతూ సురేఖ బిఎస్పీ పై చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని అన్నారు…అసలు గూండా గిరి పుట్టిందే కొండా సురేఖ ఇంట్లో అని, కొండా దంపతుల రౌడీయిజం పరకాల ,శాయంపేట ,వంచనగిరి ప్రాంతాలలో ప్రజలకు తెలుసంటు బీఎస్పీ నాయకులు అన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular