Thursday, July 25, 2024

కాంగ్రెస్ లో చేరడం లేదు…అవి ఊహాగానాలే

తాను కాంగ్రెస్ లో చేరబోతున్నాననే వార్తలను బి ఆర్ ఎస్ గీసుగొండ మండల అధ్యక్షుడు వీరగోని రాజకుమార్ కొట్టి పారేశారు…రాజ్ కుమార్ కాంగ్రెస్ లో చేరబోతున్నట్లు న్యూస్10 లో వచ్చిన వార్త నేపథ్యంలో ఆయన స్పందించారు…బి ఆర్ ఎస్ ను వదిలి ఎక్కడికి వెళ్ళేది లేదని కాంగ్రెస్ లో చేరుతున్నట్లు జరుగుతున్న ప్రచారం కేవలం పుకార్లేనని ఆయన స్పష్టం చేశారు..పరకాల నియోజకవర్గంలో బి ఆర్ ఎస్ అభ్యర్థి గెలుపుకోసం తాను కృషిచేస్తున్నానని కాంగ్రెస్ లో చెరబోయేదే లేదని న్యూస్10 ప్రతినిధితో ఆయన అన్నారు…కొందరు కావాలనే ఇలాంటి ప్రచారం చేస్తున్నారని ఆయన ఖండించారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular