Thursday, July 25, 2024

కాంగ్రెస్ లోకి నవీన్ రాజ్?

బి ఆర్ ఎస్ నేత నవీన్ రాజ్ త్వరలోనే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకొనున్నట్లు తెలుస్తుంది…వరంగల్ తూర్పు నియజకవర్గంలో రాజకీయ సమీకరణాల నేపథ్యంలో కొండా దంపతులు ఆయనను కాంగ్రెస్ లోకి రావాలని ఆయన ఇంటికి వెళ్లి ఆహ్వానించినట్లు సమాచారం…కొండా ఆహ్వానం మేరకు నవీన్ రాజ్ సానుకూలంగా స్పందించారని నేడో రేపో కాంగ్రెస్ పార్టీలో ఆయన చేరనున్నట్లు తూర్పులో ప్రచారం జరుగుతోంది…. మరోవైపు నవీన్ రాజ్ కాంగ్రెస్ లో చేరితే మూడు నియోజకవర్గాల్లో బి ఆర్ ఎస్ ఓట్లకు భారీగానే గండి పడనుందని తెలుస్తుంది….వరంగల్ తూర్పు,పరకాల,వర్ధన్నపేట నియోజకవర్గాల్లో విస్తృత సంబంధాలు ఉన్న నవీన్ రాజ్ క్యాడర్ మొత్తం కాంగ్రెస్ వైపు మల్లితే బి ఆర్ ఎస్ కు భారీగానే గండి పడేలా ఉందని తెలుస్తోంది….

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular