Thursday, July 25, 2024

కాంగ్రెస్ రెండో జాబితా విడుదల

కాంగ్రెస్ రెండో జాబితా విడుదల

తెలంగాణ కాంగ్రెస్ రెండో జాబితా విడుదల చేసింది…45 మంది తో ఈ జాబితా విడుదల ఐయింది….ఈ జాబితాలో గద్దర్ కూతురుకు కంటోన్మెంట్ సీటు ఖరారు చేశారు…పొన్నం ప్రభాకర్ కు హుస్నాబాద్,పరకాల…రేవూరి ప్రకాష్ రెడ్డి,మునుగోడు… రాజగోపాల్ రెడ్డి,మధుయాష్కీ ఎల్ బి నగర్ కేటాయించారు….బోథ్ – వెన్నెల అశోక్
ముథోల్ – నారాయణ్ రావు
ఇబ్రహీంపట్నం – మల్‌రెడ్డి రంగారెడ్డి
ఎల్లారెడ్డి – మధన్ మోహన్
నిజామాబాద్ రూరల్ – భూపతిరెడ్డి
మహేశ్వరం – కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి
దుబ్బాక – శ్రీనివాస్ రెడ్డి
కొరుట్ల…జువ్వడి నర్సింగరావు…కూకట్‌పల్లి – బండి రమేశ్ ,అంబర్ పేట…రోహిన్ రెడ్డి,జూబ్లీహిల్స్…అజహారుద్దీన్, ఖమ్మం… తుమ్మల నాగేశ్వరరావు, పాలేరు…పొంగులేటి శ్రీనివాసరెడ్డి,దుబ్బాక …చెరుకు శ్రీనివాస్ రెడ్డి, వరంగల్ పశ్చిమ …నాయిని రాజేందర్ రెడ్డి,వరంగల్ తూర్పు…కొండ సురేఖ,ఖైరతాబాద్…విజయ,అసిఫబాద్…. శ్యామ్ నాయక్,దేవరకొండ…బాలు నాయక్,జనగామ…కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, భువనగిరి…కుంభం అనిల్ కుమార్ రెడ్డి, ఆదిలాబాద్…కంది శ్రీనివాస్,ముథోల్ …నారాయణ్ రావు పటేల్,చొప్పదండి…మేడిపల్లి సత్యం,సిద్దిపేట…పూజల హరికృష్ణ,వర్ధన్నపేట… కె ఆర్ నాగరాజు…

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular