Thursday, July 25, 2024

కవిత ఇంట్లో ఈడీ సోదాలు

ఎమ్మెల్సీ కవిత నివాసంలో గంట నుంచి ఈడీ దాడులు కొనసాగుతున్నాయి..ఢిల్లీ నుంచి వచ్చిన 10 మంది అధికారుల బృందం ఈ సోదాలు చేస్తుంది
ఈడీ అధికారులతో కలిసి
నాలుగు టీమ్‌లుగా ఏర్పడి ఈ తనిఖీలు చేస్తున్నారు…దింతో
కవిత నివాసం దగ్గర భారీగా పోలీసుల మోహరించారు…తనిఖీల సమయంలో ఎమ్మెల్సీ కవిత, ఆమె సహాయకుల సెల్ ఫోన్స్ ఐటి అధికారులు స్వాధీనం చేసుకున్నారు…

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular