Wednesday, April 24, 2024

మే 13 న తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు

దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలు ఏప్రిల్ 19 నుంచి నిర్వహిస్తున్నట్లు ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది.. నాలుగో దఫాల్లో తెలంగాణ లో పార్లమెంట్ ఎన్నికలు మే13 న నిర్వహిస్తారు..ఇదే రోజు కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది… దఫాలో .దేశం మొత్తం 7 దఫాల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు సి ఈ సి రాజీవ్ కుమార్ తెలిపారు…ఈరోజు నుంచి దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని ఆయన అన్నారు…జూన్ 16 లోపు ఎన్నికల ప్రక్రియను పూర్తి చేస్తాం అన్నారు…అలాగే ఆంద్రప్రదేశ్ ఎన్నికలను ఏప్రిల్ న నిర్వహిస్తున్నట్లు తెలిపారు.. దేశవ్యాప్తంగా 26 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉపఎన్నికలు ఉంటాయన్నారు….ఆంద్రప్రదేశ్ లో మే 13 న అసెంబ్లీ ,పార్లమెంట్ ఎన్నికలు నిర్వహించనున్నారు…జూన్ 4 న కౌంటింగ్ ఉండనుంది…లోక సభ ఎన్నికల కౌంటింగ్ సైతం దేశవ్యాప్తంగా జూన్ 4 నే నిర్వహించనున్నారు…

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular