Saturday, July 27, 2024

ఎగ్జిట్ పోల్స్ లో ఎన్ డి ఏ కూటమి దే హవా

దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డాయి ఈ ఎగ్జిట్ పోల్స్ లో ఎన్ డి ఏ కూటమి కి మరోసారి ఎడ్జ్ కనపడింది… దేశవ్యాప్తంగా 350 కి పైగా ఎంపీ సీట్లతో ఎన్ డి ఏ కూటమి కేంద్రంలో అధికారంలోకి రానున్నట్లు దాదాపు అన్ని సంస్థల ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేశాయి… దింతో బి జేపీ తో సహా ఎన్ డి ఏ కూటమి పక్షాల్లో సంతోషం నెలకొంది…ఈ ఎగ్జిట్ పోల్స్ లో ఇసారి ఇండియా కూటమి 150 స్థానాలకు పరిమితం కానున్నట్లు స్పష్టం అవుతోంది….

ఇండియా న్యూస్‌ డీ డైనమిక్స్‌

ఎన్‌డీఏ – 371
ఇండియా కూటమి – 125
ఇతరులు – 47

రిపబ్లిక్‌ భారత్‌-మాట్రిజ్‌

ఎన్డీఏ – 353-368
ఇండియా కూటమి – 118-133
ఇతరులు – 43-48

రిపబ్లిక్‌ టీవీ-పీ మార్క్‌

ఎన్డీఏ – 359
ఇండియా కూటమి – 154
ఇతరులు – 30

జన్‌కీ బాత్‌

ఎన్డీఏ – 377
ఇండియా – 151
ఇతరులు – 15

న్యూస్‌ నేషన్‌

ఎన్డీఏ – 342-378
ఇండియా కూటమి – 153-169
ఇతరులు – 21-23

దైనిక్‌ భాస్కర్‌

ఎన్‌డీఏ – 281-350
ఇండియా కూటమి – 145-201
ఇతరులు – 33-49

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular