Thursday, July 25, 2024

అబార్షన్ల వైద్య”రాణి”

ప్రసవాలు చేయడమే కాదు నిబంధనలకు విరుద్ధంగా ఆ ఆసుపత్రిలో ఆ డాక్టరమ్మకు అబార్షన్లు చేయడం తెలుసట… ఎవరి వెళ్లిన కాదనకుండా కావాల్సినన్ని డబ్బులు తీసుకొని బృణ హత్య నేరమని తెలిసిన…అలా చేస్తే సర్కార్ కఠిన చర్యలు తీసుకుంటుందని తెలిసిన ఆ డాక్టరమ్మ అవేమి లెక్క చేయడం లేదట… నిన్నటికి నిన్న ఇద్దరు ఆడ పిల్లలు ఉన్న ఓ జంట వైద్య “రాణి”ని సంప్రదిస్తే కావాల్సినన్నీ డబ్బులు మాట్లాడుకుని ఐదు నెలల గర్భాన్ని తొలగించిందట…హన్మకొండ నగరం నడిబొడ్డున ఈ అబార్షన్ల దందాను ఈ డాక్టరమ్మ హద్దు అదుపు లేకుండా నడిపిస్తున్న ఏ ఒక్క అధికారి అటువైపు కన్నెత్తి చూడడం లేదు….

హన్మకొండ నగరంలో అబార్షన్ల వైద్య”రాణి “పై..న్యూస్10 అందిస్తున్న విశ్వసనీయ కథనం ఈ రోజు సాయంత్రం సంచికలో…..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular