ప్రేమ దేశంలో .. కానరానీ కరోనా కటాక్షం
‘ఫెర్వెల్’ పార్టీలకు దూరమౌతున్న స్టూడెంట్స్
స్టూడెంట్ మనస్సు నందనవనం… ఎల్కేజీ నుండి పదవ తరుగతి, ఇంటర్, డిగ్రీ లాంటి చదువులు చదవి… పరిక్షల రాసే ముందు స్టూడెంట్స్ అందరు కలుసుకోని ఓకరికి ఓక్కరూ విడుకోలు చెప్పుకున్నే ‘ఫెర్వెల్’ పార్టీలు గత రెండు ఎండ్లుగా విద్యాలయల్లో జరగటం లేవు. ఎక్కడెక్కడి చిట్టిగువ్వలు.. యాడనించో గోరువంకలు.. చదువులమ్మ నీడలో ఓ చోట చేరి విద్యాబుద్దులు నేర్చి భవ్య ప్రపంచంలోకి చేరబోయే ముందు తనకు విద్య నేర్పిన గురవుల పాదాలను తాకి ధన్యవాదాలు తెలిపే రోజు.. విడుకోలు పార్టీ.. కి స్టూడెంట్స్, టీచర్స్ దూరమౌతున్నారు. వాడిపోనిది స్నేహం ఓక్కటే.. వీటిపోనిది నీడ ఓక్కటే… అంటూ ఆటో గ్రాఫ్లు, అడ్రెస్సులు డైరీలలో రాసుకున్నే రోజలను కరోనా దాటికి కరువైయ్యాయి. కోర్సు ముగిసే రోజు .. స్నేహితులని విడిపోయే రోజు… కన్నిటీ తోనే జరిగే ఫెరవెల్ పార్టీ..లు కలగానే మిగులుతున్నాయి. కరోనా ధాటికి గత ఏడాది మార్చి నుండి విద్యాలయాలు బంద్ అవుతున్నాయి. ఈ ఏడాది కూడ అదే పరిస్తితి నెలకొని విద్యాసంస్థలు బంద్ అయ్యాయి. దీంతో విద్యార్దులు ఎదురు చూసే రోజు ఫెర్వెల్స్ డే లు జరుగకా విద్యార్దులు నిరుత్సహనికి గురౌతున్నారు. ఇప్పటికే తమ గుటికి చేరుతున్నారు. కరోనాని కంట్రోల్ చేసేందుకు మనమంతా కృషి చేద్దాం.. అ రోజులు ఎంతో దూరం లేవని ఆశీద్దాం.. కాలం నీ నేస్తాం … డోంట్ వరీ.. ముస్తాఫా..