ఆయనో తహశీల్దార్ మొన్నటివరకు కలెక్టరేట్ లో కొలువు చేసాడు… ఉద్యోగం చేస్తూ ఆయన చేసిన అక్రమ లీలలు చూస్తే కళ్ళు బైర్లు కమ్ముతాయి. ఒకటి కాదు రెండు కాదు ఆయన గారి అవినీతి లీలలతో కోట్ల రూపాయలు వెనకేసినట్లు గుసగుసలు బాగానే వినపడుతున్నాయి. అసైన్డ్ భూమిని సైతం తన మామ గారి పేర తీసుకొని ప్రభుత్వ అసైన్డ్ భూమినే పట్టా చేయమని స్థానిక తహశీల్దార్ ను తెగ ఇబ్బంది పెట్టేస్తున్నాడట… ఈ అవినీతి లీల ఓ మచ్చు తునక మాత్రమే… ఇటీవల ఓ మండలానికి ఆఘమేఘాల మీద బదిలీపై వెళ్లిన తహశీల్దార్ అవినీతి చిట్టాపై ..
న్యూస్10 విశ్వసనీయ కథనం మరో సంచికలో….