గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 66 డివిజన్ లకు గాను 1765 నామినేషన్ లు వేయగా అందులో 55 నామినేషన్ లు తిరస్కరణ.
ప్రస్తుతం ఉన్న నామినేషన్లు 1710.
పోటీలో ఉన్న అభ్యర్థులు 1066.
టి. ఆర్.ఎస్. 688
బి.జె.పి 286
కాంగ్రేస్. 240
టి. డి. పి. 19
సీపీఎం.12
ఇండిపెండెంట్ 410
వై.ఎస్.ర్. సీపీ 2
సి.పి.ఐ 1