కంటైన్మెంట్ ఏరియాల్లో జర పదిలం

కంటేయిన్మెంటు ఏరియాలో వైరస్ వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు మంగళ వారం చింత గట్టు లోని కాకతీయ కాలని లో వైరస్ ప్రభావిత ప్రాంతం లో పోలీస్ కమిషనర్ డాక్టర్ వి రవీందర్ జి డబ్లు ఏం సి కమిషనర్ శ్రీమతి పమేలా సత్ప తి తో కలిసి కలెక్టర్ సందర్చించి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభావిత ఇంటి నుండి ఒక కిలోమీటర్ రేదియాస్లో ఆశా ఏ ఎన్ ఏం ఆరోగ్య కార్యకర్తలచే ఇంటింటి కు వెళ్లి థర్మల్ స్కాన్ ద్వారా సిమ్ టామ్ లను గుర్తించేందుకు సర్వే చేపట్టాలని అనుమానితులు ఉన్న పక్షం లో వెంటనే క్వారెంటేయ్యిన్ కు పంపించాలన్నారు.

కంటైన్మెంట్ ఏరియాల్లో జర పదిలం- news10.app

పోలీస్ కమిషనర్ డాక్టర్ వి రవీందర్ మాట్లాడుతూ బయటి నుండి ఎవ్వరూ రాకుండా బ్యారికెడ్లను ఏర్పాటు చేయాలని లాక్ డౌన్ నిబంధనలను పాటించని వారి పై చర్యలు చేపట్టు తున్నట్లు చెప్పారు ఇంటింటికి మొబైల్ మార్కెట్ వాహనాలను నిత్యవసర వస్తువుల కూరగాయలు పాలు తెస్తున్నారా అని కాలని వాసులను అడిగి తెలుసుకున్నారు ప్రతి రోజూ సాయంత్రం ఇంటింటికీ తిరిగి అవసరమైన వస్తువులను తెలుసుకొని మరుసటి రోజు ఉదయం తెచ్చి ఇస్తున్నారని కాలని వాసులు సి పి కి వి వివరించారు
వరంగల్ మహానగర పాలక సంస్థ కమిషనర్ పమేలా శత్పతి మాట్లాడుతూ కాంటేయిన్మెంటు ఏరియాలో వైరస్ వ్యాప్తి చెందకుండా రసాయనిక స్ప్రే చెపట్టు తున్నట్ల చెప్పారు ఐదు అగ్నిమాపక యంత్రాల ద్వారా 2 డ్రోన్ యంత్రాల ద్వారా కూడా రసాయనిక పిచికారి చేస్తున్నట్లు వివరించారు ఈ కార్యక్రమం లో అడిషనల్ డి సి పి మల్లా రెడ్డీ ఏ.సి పి జితేందర్ రెడ్డీ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి స్ డాక్టర్ లలిత దేవి తదితరులు పాల్గొన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here