ప్రభుత్వ ఆదేశాలను ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు కచ్చితంగా పాటించాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. వచ్చే విద్యా సంవత్సరంలో ఏ రూపంలోనూ ఫీజులు పెంచొద్దని సూచించారు. ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘిస్తే గుర్తింపు రద్దు చేయాలని అధికారుల్ని ఆదేశించారు. రేపటి నుంచి 6 నుంచి 10 తరగతుల విద్యార్థులకు ఆన్లైన్ పాఠాలు బోధిస్తామని టెలిపారు. టీశాట్ ద్వారా రోజుకో సబ్జెక్టు డిజిటల్ పాఠాల బోధన ఉంటుందన్నారు. అలాగే, www.scert.telangana.gov.in లో ఈ- పాఠ్యపుస్తకాలు లభ్యమవుతాయని చెప్పారు.
Home ఎడ్యుకేషన్ ఆదేశాల్ని ఉల్లంఘిస్తే స్కూళ్ల గుర్తింపు రద్దు చేయండి: విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి