పోలీసులపై వలస కార్మికుల దాడి..!

హైదరాబాద్‌: వలస కార్మికుల్లో ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది. ఐఐటీ హైదరాబాద్‌ భవనాల నిర్మాణ పనుల కోసం వచ్చిన 1600 మంది కార్మికులు లాక్‌డౌన్‌ కారణంగా గత నెలరోజులకు పైగా అక్కడే  చిక్కుకు పోయారు. దీంతో కంది ఐఐటీ వద్దే కార్మికులను ఉంచారు. ఈ క్రమంలో బుధవారం ఉదయం కార్మికులు స్వస్థలాలకు వెళ్లేందుకు సన్నద్ధమయ్యారు. తమను సొంతూళ్లకు పంపాల్సిందే నంటూ ఆందోళనకు దిగారు.పోలీసులపై వలస కార్మికుల దాడి..!- news10.app

అక్కడి చేరుకున్న పోలీసులపై రాళ్లు, కట్టెలతో దాడికి యత్నించారు కార్మికుల రాళ్ల దాడిలో పోలీసు వాహనం ధ్వంసమైంది.ఘటనా స్థలికి పోలీసు బలగాలు భారీగా చేరుకోవడంతో కార్మికులు వెనక్కి తగ్గారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here