వారంతా “కట్ల”పాము భాదితులే

నగరంలోని సెటిల్మెంట్లనే తన వ్యాపారంగా మార్చుకున్న జిల్లా కాంగ్రెస్ నేత అరాచకాలు అన్ని ఇన్ని కావు.న్యూస్10 గత సంచికలో అందించిన ‘కాంగ్రెస్ నేత సెటిల్మెంట్ల దందా’ కథనంతో మరికొంతమంది బాధితులు న్యూస్ 10 దినపత్రికను సంప్రదించి తమ గోడును వెళ్లబోసుకున్నారు.ఓ మెడికల్ షాపు యాజమాని, ఓ నగల వ్యాపారి తో పాటు నగరంలోని ప్రముఖ హాస్పిటల్లోని డాక్టర్ తో పాటు మరి కొంత మంది కూడా ఉన్నారట ఇక ఈ జిల్లా కాంగ్రెస్ నేత బాధితులు త్వరలో పోలీస్ కమిషనర్ ను కలిసి ఫిర్యాదు చేసేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తుంది. కట్లపాము కాటుకు బలైన బాధితుల గోడును ఒక్కొక్కరి కథనంతో మీ ముందుకు తీసుకురానుంది న్యూస్ 10
ఎవరా బాధితులు ఏ మా కహానీలు

మరో సంచికలో…..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here