మాకో మీడియా కావాలి

మీడియా ఉంటే మన వార్తలు మనమే రాసుకోవచ్చు…మంచైన ,చెడైన ఎదో ఒకటి రాసి జనం మీద రుద్దచ్చు…పొలిటికల్ మైలేజ్ కావాల్సినంత పెంచుకోవచ్చు… ఇది కొంతమంది రాజకీయ నాయకుల ఆలోచన… మీడియా ఉంటే ఏదైనా చేయొచ్చు అనే భావన వీరిలో రోజురోజుకు పెరిగిపోతుంది…వ్యాపారాల్లో ఉండి కొత్తగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేవారు…రాజకీయ కుతూహలం, ప్రచార యావ ఉన్నవారు…ప్రస్తుతం ప్రజాప్రతినిధులుగా కొనసాగుతున్నవారు…మీడియా సంస్థల ఏర్పాటుకు తెగ ఉబలాటపడిపోతున్నారట….

ఇంతకీ ఏంటా మీడియా కథలు ….?

మీ న్యూస్10 సాయంత్రం సంచికలో

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here