పదవతరగతి హిందీ ప్రశ్నపత్రం లీక్ కేసులో a1 గా ఉన్న బండి సంజయ్ ని జైల్ కు తరలించారు…ఐయితే
హన్మకొండ కోర్ట్ 14 రోజుల రిమాండ్ విధించిన అనంతరం చిరునవ్వులు చిందిస్తూ కార్యకర్తలకు అభివాదం చేస్తూ భారత్ మాతా కీ జై… వందే మాతరం అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ నినదించారు…