కోర్టు లో కేసు ఉన్నా…. పది గుంటల భూమికి పాస్ బుక్ జారీచేసిన తహశీల్దార్
ఇదేంటని ప్రశ్నిస్తే కోర్టు కేసు తో తనకు సంబంధం లేదని సమాధానం
భూమి పంచాయితీ పెద్దగా వ్యవహరించి… తగాదా ఏంటో మొత్తం తెలిసిన పరపతితో పాస్ బుక్ చేయించుకున్న గులాబీ నేత
భూములధరలకు రెక్కలు… వంగపహాడ్ లో ఇష్టారాజ్యం
సామాన్యుల భూముల ఆక్రమణకు కాలు దువ్వుతున్న కొందరు నాయకులు
న్యూస్10 విశ్వసనీయ కథనం సోమవారం సంచికలో