కొత్త చీర కట్టు కోలేం.. కోడి ముక్క ముట్టుకోలేం

వందో.. ఒక్క వేయో..లక్షో.. మెరు పు లు ఓసా రే దూ కినా యా .. ఎం దో ఈ మా య.. పెండ్లీ చేయాలంటే దిమ్మ తిరుగు తుందయ్యా… లేకుండపో తుందిసోయా.. కళా వతి..  కళా వతి ఖరీదైయిం దే కళ్యా ణం గది… అం టూ పాడుకోవాల్సిన రోజులు వచ్చే స్తున్నాయి. కరోనా తర్వాత కళాణ్యం భారంగామారింది. కొత్త చీర కొనలేం… కోడి ము క్క తినలేం అంటున్నాయి ప్రస్తు త పరిస్థీతులు … పెళ్లీల సీజన్ మొదలైయింది.

కొత్త చీర కట్టు కోలేం.. కోడి ముక్క ముట్టుకోలేం- news10.app

కరోనా కారణంగా వాయిదపడుతు వస్తున్న బాజాలు ఇప్పడు మ్రోగనున్నాయి. అయితే పెండ్లీ ఖర్చులు గతం కంటే ఇప్పు డు బాగా పెరిగాయి. గత ఐదు నెలల్లో అయిల్ ధరలు 5 శా తం పెరిగా యి. ఇప్పుడు దాదాపు 10 శాతం వరకు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిత్యవసర వస్తువుల ధరలు బాగా పెరిగాయి. కిరాణ షాపుకు వెళ్లి సరుకులు కోనాలంటే జనాలు జంకుతున్నారు . నిన్న ఉల్లి, పెట్రో ల్ ధరలు పెరిగితే ప్రస్తుతం వంట నూనె, పప్పు , చికెన్ మాంసం ధరలతో ధనికులే తట్టు కోలేకపో తున్నారు. ఇక సమాన్యూడి పరిస్థితీ గందరగోళం మారింది. నిత్య వసర ధరలు పెరగటం తో ఈ పరిస్థితీ నెలకోందని వ్యాపారలు తెలుపుతున్నారు మాల్స్ లలో వస్ర్తాల ధరలు పెరిగి షాపింగ్ చేసేలా పరిస్థితి కనబడటం లేదు.

వదువరులు తమ బందువులకు బట్టులు పెటేసంప్రదాయం కొనసాగించాలంటే పెద్ద టాస్క్ కంప్లీట్ చేయాల్సి వస్తుంది. పెండ్లీ కోడుకు , కూతురు కాంప్రామైస్ అయి పెండ్లీ బట్టలు కోంటున్నారు . ఈ నెల బంగారం ధర క్రమేపీ పెరిగింది. అన్ని ధరలు పెరగటం లో పెళ్లి బడ్జెట్ లో కుదించి బంగారం
కోంటున్నారు . అడపడు చు కట్నాలను బంగారానికి బదులు డబ్బులు ఇచ్చి నమస్తే పెడుతున్నారు . ఈ నెల కీలో చికెన్ 280 నుం డి 300 వరకు ఉంది. దీంతో బిరియా నికి బదులు ప్రైడ్ రైస్, చికెన్ కర్రీలో పెళ్లి కనిచేస్తున్నారు . విద్యుత్ చార్జీలు , జనరేటర్ లో పెట్రో ల్, డిజీల్ వడతుండటం పై ఫంక్షన్
హాల్ ధరలు పెరిగా యి. కరోనా కా లం లో నే పెళ్లీలు చేస్తే ఖర్చు లు తగ్గేవని పెళ్లి ఆవ్వాహనదారులు అనుకుంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here