కాలం నీ నేస్తం

ప్రేమ దేశంలో .. కానరానీ కరోనా కటాక్షం
‘ఫెర్​వెల్’​ పార్టీలకు దూరమౌతున్న స్టూడెంట్స్

కాలం నీ నేస్తం- news10.app

స్టూడెంట్ మనస్సు నందనవనం… ఎల్​కేజీ నుండి పదవ తరుగతి, ఇంటర్​, డిగ్రీ లాంటి చదువులు చదవి… పరిక్షల రాసే ముందు స్టూడెంట్స్ అందరు కలుసుకోని ఓకరికి ఓక్కరూ విడుకోలు చెప్పుకున్నే ‘ఫెర్​వెల్’​ పార్టీలు గత రెండు ఎండ్లుగా విద్యాలయల్లో జరగటం లేవు. ఎక్కడెక్కడి చిట్టిగువ్వలు.. యాడనించో గోరువంకలు.. చదువులమ్మ నీడలో ఓ చోట చేరి విద్యాబుద్దులు నేర్చి భవ్య ప్రపంచంలోకి చేరబోయే ముందు తనకు విద్య నేర్పిన గురవుల పాదాలను తాకి ధన్యవాదాలు తెలిపే రోజు.. విడుకోలు పార్టీ.. కి స్టూడెంట్స్​, టీచర్స్ దూరమౌతున్నారు.​ వాడిపోనిది స్నేహం ఓక్కటే.. వీటిపోనిది నీడ ఓక్కటే… అంటూ ఆటో గ్రాఫ్​లు, అడ్రెస్సులు డైరీలలో రాసుకున్నే రోజలను కరోనా దాటికి కరువైయ్యాయి. కోర్సు ముగిసే రోజు .. స్నేహితులని విడిపోయే రోజు… కన్నిటీ తోనే జరిగే ఫెరవెల్ పార్టీ..లు కలగానే మిగులుతున్నాయి. కరోనా ధాటికి గత ఏడాది మార్చి నుండి విద్యాలయాలు బంద్ అవుతున్నాయి. ఈ ఏడాది కూడ అదే పరిస్తితి నెలకొని విద్యాసంస్థలు బంద్​ అయ్యాయి. దీంతో విద్యార్దులు ఎదురు చూసే రోజు ఫెర్​వెల్స్ డే లు జరుగకా విద్యార్దులు నిరుత్సహనికి గురౌతున్నారు. ఇప్పటికే తమ గుటికి చేరుతున్నారు. కరోనాని కంట్రోల్​ చేసేందుకు మనమంతా కృషి చేద్దాం.. అ రోజులు ఎంతో దూరం లేవని ఆశీద్దాం.. కాలం నీ నేస్తాం … డోంట్​ వరీ.. ముస్తాఫా..