ముంబై లో దారుణం చోటు చేసుకుంది… బోటు ప్రయాణం విషాదంగా మారింది….ముంబైలో పడవ బోల్తా.. గేట్ వే ఆఫ్ ఇండియా నుండి ఎలిఫెంటా ద్వీపానికి వెళ్తుండగా పడవ బోల్తా పడడంతో 13 మంది మరణించారు…ఈ ప్రమాదంలో
ఐదుగురు గల్లంతు కాగా ఇద్దరు నేవి అధికారులు సైతం మృతి చెందిన ట్లు సమాచారం.. 50 మంది ప్రయాణికులను కోస్ట్ గార్డ్ సిబ్బంది రక్షించారు…కాగా ఈ ప్రమాదంపై మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు…సహాయ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని చెప్పారు…