రాత్రి జైల్లోనే అల్లు అర్జున్

బెయిల్ పేపర్లు ఆలస్యం కావడం..బెయిల్ ఇంకా ఆన్ లైన్ కాక పోవడంతో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు జైల్లోనే ఉండనున్నారు…కాగా అల్లు అర్జున్ కోసం చంచల్ గూడ జైలులో క్లాస్-1 బ్యారక్ ను జైలు అధికారులు సిద్ధం చేసినట్లు సమాచారం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here