అల్లు అర్జున్ కు 14 రోజులు రిమాండ్ విధించింది నాంపల్లి కోర్టు…సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు అల్లు అర్జున్ కారణం మని పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశ పెట్టగా 14 రోజుల రిమాండ్ విధించారు కాగా అల్లు అర్జున్ ను కాసేపట్లో చంచల్ గూడ జైలుకు పోలీసులు తరలించనున్నారు