పుష్ప 2 సినిమా షో నేపథ్యంలో హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన విషయంలో సినీ హీరో అల్లు అర్జున్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు…అల్లు అర్జున్ ఇంట్లో ఆయనను అదుపులోకి తీసుకున్న పోలీసులు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు…కాగా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు అల్లు అరవింద్,అల్లు శిరీష్ బయలుదేరినట్లు సమాచారం..