సినీ నటుడు అల్లు అర్జున్ పై నాన్ బెయిలబుల్ కేసు నమోదయింది…పుష్ప2 సినిమా షో సందర్భంగా జరిగిన తొక్కిసలాట నేపథ్యం లో సంధ్య థియేటర్ ఘటన కేసును రేవంత్ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది…105, 118(1)r/w3(5) BNS యాక్ట్ కింద కేసు నమోదు చేసి అరెస్ట్ కు రంగం సిద్ధం చేసినట్లు తెలిసింది