డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్‌గా ఘంటా చక్రపాణిని నియమించింది కాంగ్రెస్ ప్రభుత్వం ఈ మేరకు రాష్ట్ర గవర్నర్ ఉత్తర్వులు జారీ చేశారు.. గతంలో టి జి పి ఎస్ సి చైర్మన్ గా పనిచేసిన ఆయనను తాజాగా గవర్నర్ విసి గా నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు