నేషనల్ హెల్త్ మిషన్ (NHM) నిధుల గోల్ మాల్ పై తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి…. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ పథకానికి సంబంధించిన నిధులు పక్కదారి పట్టినట్లు సమాచారం…ఓ వైద్య ఆరోగ్య శాఖ అధికారి చుట్టూ ఈ ఆరోపణలు ముసురుకున్నాయి…నేషనల్ హెల్త్ మిషన్ కు చెందిన నిధులను ఆ అధికారి ఓ ఔట్ సోర్సింగ్ ఉద్యోగి ఖాతాలోకి మల్లించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి…. ఈ గోల్ మాల్ అంశాన్ని పొలిటికల్ వైబ్స్ ఛానల్ వెలుగులోకి తీసుకువచ్చింది…కాగా ఈ నిధుల గోల్ మాల్ విషయంలో ఉన్నతాధికారులు సీరియస్ గా ఉన్నట్లు తెలిసింది….ఇప్పటికే ఈ గోల్ మాల్ పై సి బి ఐ అధికారులు ఆరా తీసినట్లు సమాచారం …మరోవైపు నిధులు ఔట్ సోర్సింగ్ ఉద్యోగి ఖాతాలోకి వెళ్లడం పై జిల్లా కలెక్టర్ సీరియస్ కాగా ఈ గోల్ మాల్ పై నివేదిక కొరినట్లు విశ్వసనీయ సమాచారం….నిధుల గోల్ మాల్ పై న్యూస్10 విశ్వసనీయ కథనం మరో సంచికలో….