ఆ కాంట్రాక్టర్లపై పిర్యాదు

ఎంజిఎం లో డైట్  కాంట్రాక్టు కోసం టెండర్  వేసిన ఆ ఇద్దరు కాంట్రాక్టర్లపై పిర్యాదు చేసేందుకు పలు ప్రజా సంఘాలు సిద్ధం అవుతున్నాయి…ఎంజిఎం లో డైట్ టెండర్ వేసే అర్హతలు వీరికెక్కడియని వారు ప్రశ్నిస్తున్నారు…ఎంజిఎం లో గంగాధర మాయ ,ఆ కాంట్రక్టర్లకు అర్హతలు ఉన్నట్లేన…? శీర్షికన వెలువరించిన కథనాలు సంచలనం రేపాయి…ఈ నేపథ్యంలో కృష్ణ కన్స్ట్రాక్షన్స్, సరోజ క్యాటరింగ్స్,హాస్టల్స్ పై ఏ ఐ ఎఫ్ డి యస్ పిర్యాదు చేసింది… వనపర్తి లో డైట్ కాంట్రాక్టు విషయంలో కృష్ణ కన్స్ట్రాక్షన్స్ షోకాజ్ నోటీసులు అందుకుందని అక్కడ సరైన ఫుడ్ సరఫరా చేయలేదని,అలాగే సరోజ క్యాటరింగ్స్,హాస్టల్స్ జనగాంలో డిస్ క్వాలిఫై ఐయిందని కనుక వారికి ఎంజిఎం డైట్ కాంట్రాక్ట్ లో ప్రాధాన్యత ఇవ్వకూడదని ఏ ఐ ఎఫ్ డి యస్ ఎంజిఎం సూపరింటెండెంట్ కు వినతిపత్రం సమర్పించింది….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here