ఏసీబీ కి చిక్కిన అవినీతి అధికారులు

ఎసిబి కి ఇద్దరు అవినీతి అధికారులు చిక్కారు..జనగామ జిల్లా కలెక్టరేట్ లో ఈ ఇద్దరు అధికారులను లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు…పెట్రోల్ పంపు పర్మిషన్ కోసం ఓ వ్యక్తి వద్దనుంచి ఆర్ అండ్ బి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ హుస్సేన్ 12000 రూపాయలు అసిస్టెంట్ టెక్నీకల్ ఆపీసర్ రెండు వేల రూపాయలు లంచంతీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here