95 కంటే ఎక్కువ స్థానాలు గెలుస్తాం

95 కంటే ఎక్కువ గెలుస్తాం…

రానున్న ఎన్నికల్లో తెలంగాణలో 95 కంటే ఎక్కువ స్థానాలు గెలుస్తామని సి ఎం కేసీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు….. తెలంగాణ భవన్ లో బి ఆర్ ఎస్ తొలిజాబితా విడుదల అనంతరం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు….95 నుంచి 105 స్థానాలు గెలుస్తామని అంచనా ఉన్న తమకు తెలంగాణలో అసలు ప్రత్యర్థి లేడని కేసీఆర్ స్పష్టం చేశారు…కర్ణాటక ఎన్నికల ఫలితాల ప్రభావం తెలంగాణపై అసలే ప్రభావం చూపదని మరోమారు స్పష్టం చేశారు….అక్టోబర్ 16 న వరంగల్ లో నిర్వహించే భారీ బహిరంగ సభలో తమ మ్యానిపెస్టో ప్రకటిస్తామని కేసీఆర్ చెప్పారు..పార్టీ కి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడిన తీసి అవతల పారేస్తామని వారి ఖర్మ వారు అనుభవిస్తారని కేసీఆర్ అన్నారు….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here