ప్లాస్మ దానానికి 32 మంది సిద్ధం- ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్

కరోన బాధితులు కొలుకోవడానికి ప్లాస్మా థెరపీ బాగా ఉపయోగ పడుతుందని ఇటీవల నిరూపితమైంది. అయితే ఈ ప్లాస్మా కరోన నుంచి కోలుకున్న వారినుంచి సేకరిస్తారు. కరోన సోకిన కొంతమందికి ప్లాస్మా థెరఫిని అందించడానికి కావల్సిన ప్లాస్మా సేకరణకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. కోలుకున్న వారు ఎవరు ప్లాస్మా ఇవ్వడానికి ముందుకు రావడం లేదు.ప్లాస్మ దానానికి 32 మంది సిద్ధం- ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్- news10.app

ఈ నేపథ్యంలో కరోన నుంచి పూర్తిగా కోలుకున్న వారు ప్లాస్మా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ లకు లేఖ రాశారు.కరోన నుంచి కోలుకున్న ముస్లిం సోదరులతో తాను మాట్లాడానని వారు ప్లాస్మా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని ఒవైసి లేఖలో పేర్కొన్నారు. మొత్తం 32 మంది ప్లాస్మా దానానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here