వెలమ నా కొడకల్లరా మిమ్మల్ని సంపి తీరుతాం అంటూ షాద్ నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు..
సీఎం రేవంత్ రెడ్డికి తెల్వకుండా వెలమ నా కొడుకుల అంతు చూస్తాం.. ఒక్కొక్కని వీపు బాషింగాలు కడతాం అంటూ ఆవేశంతో ఊగి పోయారు ఎమ్మెల్యే శంకర్…షాద్ నగర్ ఎమ్మెల్యే వీరపల్లి శంకర్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి…కేటిఆర్, హారీష్ రావు,మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ లను ఉద్దేశించి ఎమ్మెల్యే శంకర్ ఈ వ్యాఖ్యలు చేశారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది…