యువత రాజకీయాల్లోకి రావాలి…

యువత రాజకీయాల్లోకి వస్తేనే దేశ భవిష్యత్తు మరింత మెరుగవుతుందని మాజీ కేంద్రమంత్రి సర్వే సత్యనారాయణ అన్నారు…యువత రాజకీయాల్లోకి వచ్చి అవినీతిని అంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు….రానున్న ఎన్నికల్లో తాను కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే గా బరిలో నిలువనున్నానని అన్నారు…కంటోన్మెంట్ టికెట్ కోసం గాంధీ భవన్ లో ధరకాస్తు సమర్పించిన ఆయన రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించడం ఖాయమన్నారు….ఈసందర్భంగా కూకట్ పల్లి యువజన కాంగ్రెస్ ఉపాదక్ష్యులు సెటకార్ కృష్ణ,యువజన నాయకులు మురహరి రాజేష్ ఖన్నా సర్వే ను కలిసి ముందస్తు శుభాకాంక్షలు తెలిపారు….కంటోన్మెంట్ లో సర్వే సత్యనారాయణ గెలుపు ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు …సర్వే గెలుపుకోసం తమ శాయశక్తులా కృషి చేస్తామన్నారు….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here