వెలమ కులస్తులపై వివాదాస్పద వాఖ్యలు చేసిన షాదనగర్ ఎమ్మెల్యే వీరపల్లి శంకర్ తన మాటలు వెనక్కి తీసుకుంటున్నట్లు చెప్పారు…తాను వెలమ కులస్తుల్ని దృష్టిలో పెట్టుకుని తిట్టలేదని,కేసీఆర్ కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకొని వెలమ కుటుంబం అని తిట్టాను తప్ప వేరే వారిని అనలేదని షాద్ నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే(mla) వీర్లపల్లి శంకర్.