మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాసంలో ఈ డి సోదాలు నిర్వహిస్తుంది…ఉదయమే సోదాలు మొదలుపెట్టిన ఈ డి అధికారులు పలు డాక్యుమెంట్లు పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది…ఈ సోదాలు ఢిల్లీ నుండి వచ్చిన బృందాలు
నిర్వహిస్తుండగా ఏకకాలంలో ఈ డి అధికారులు పొంగులేటి నివాసం,కార్యాలయం,మంత్రి బంధువుల ఇళ్లలో సైతం మొత్తం 16 చోట్ల సోదాలు నిర్వహిస్తున్నారు….