ధాన్యం కొనుగోళ్లను తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని రైతులు పండించిన ధాన్యానికి మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేస్తుంటే ధాన్యం రవాణా కాంట్రాక్టర్లు మాత్రం ఎలాంటి రిస్క్ లేకుండా ప్రభుత్వ సొమ్మును సులువుగా దోచేస్తున్నట్లు సమాచారం.రైతులు పండించిన పంటను(ధాన్యాన్ని)కొనుగోలు కేంద్రం నుండి మిల్లులకు తరలించేందుకు ప్రభుత్వం క్వింటాలుకు 30 రూపాయలను సంబంధిత కాంట్రాక్టర్ లకు చెల్లిస్తుంది. కానీ కాంట్రాక్టర్లు లారీలు పెట్టేది లేదు కొనుగోలు కేంద్రాల నుండి ధాన్యాన్ని తరలించేది ఉండదు మరి ఈ డబ్బు ఎవరి ఖాతాల్లోకి పోతుంది….
హన్మకొండ జిల్లాలో ధాన్యం రవాణా డబ్బులు ఎలా దోచుకుంటున్నారు….?
ఏ సెక్టార్ లో ఎంత స్కామ్ జరిగింది…?
సివిల్ సప్లై అధికారులు ఎందుకు తనిఖీ చేయరు? మీ న్యూస్-10 పత్రికలో