తెలంగాణలో అధికారంలోకి వస్తే వృద్దులకు,వితంతువులకు నాలుగు వేల పెన్షన్ ఇస్తామని ఖమ్మం జనగర్జన సభలో రాహుల్ గాంధీ అన్నారు….తాము ఒక చారిత్రక నిర్ణయం తీసుకోబోతున్నామని చేయూత పేరుతో ఈ పెన్షన్ లు అందిస్తామన్నారు రాహుల్…తాము తెలంగాణలో అధికారంలోకి రాబోతున్నామన్నారు…..