ద్రోహం చేసింది ఆ రెండు పార్టీలే….

తెలంగాణకు ద్రోహం చేసింది ఆ రెండు పార్టీలే నని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు… హన్మకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్,బి ఆర్ ఎస్ పార్టీలపై విమర్శలు చేసారు….బి ఆర్ ఎస్ ప్రభుత్వం ప్రధానిని తిట్టడానికే ఎక్కువ ప్రాధన్యత ను ఇస్తూ అభివృద్ధి మరిచిపోయారని అన్నారు…ఎక్కడ ప్రాజెక్టులు కట్టిన అవినీతి తప్ప ఏమీ లేదన్నారు…కుటుంబ పాలన కొనసాగిస్తున్న బి ఆర్ ఎస్ సర్పంచ్ లను ఇబ్బందులు పెడుతుందని వారు సైతం బి ఆర్ ఎస్ సర్కార్ పై కోపంగా ఉన్నారని అన్నారు మోదీ…తెలంగాణాలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో బి ఆర్ ఎస్ కు ట్రైలర్ చూపించామని త్వరలో తెలంగాణాలో అధికారం ఖాయమన్నారు….బి ఆర్ ఎస్ సర్కార్ నిరుద్యోగుల ను సైతం మోసం చేసిందని ఉద్యమ సమయంలో చేసిన వాగ్దానాలను మొత్తం మరిచిపోయిందన్నారు….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here