వరంగల్ ఎంజీఎం లో చీఫ్ డైటీషన్ తీరులో ఏమాత్రం మార్పు కనిపించడం లేదు… రోగులకు డైట్ విషయంలో సేవలందించాల్సిన డైటీషియన్ కనీసం ఓపి వైపు వెళ్లడం లేదని ఆరోపణలు వస్తూనే ఉన్నాయి… ఇన్ని ఆరోపణలు వస్తున్న తీరు మార్చుకొని డైటీషియన్ తనను ఎవరు ఏమీ చేయలేరని ధీమాతో ఉన్నట్లు తెలుస్తోంది… ఉన్నతాధికారులు సైతం తనని ఏం చేయలేరని వారికి కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం తనకు లేదని డైటీషియన్ తన సన్నిహితుల వద్ద ఇష్టారీతిన కామెంట్లు చేస్తున్నట్లు సమాచారం.. మరోవైపు విధుల్లో అలసత్వం వహిస్తూ తన చాంబర్ కే పరిమితం అవుతున్న డైటీషియన్ తనకు రాజకీయ నాయకుల అండదండలు ఉన్నట్లు ప్రచారం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.. ఎంజీఎం లో డైట్ విద్యార్థులకు ఇంటర్న్షిప్ అందించాల్సిన డైటిషియన్ అది కూడా మరిచి కేవలం కొందరు అధికారుల ఛాంబర్ లకు పరిమితమైనట్లు సమాచారం…. తీరుమారని ఎంజీఎం చీఫ్ డైటీషియన్ పై న్యూస్ 10 విశ్వసనీయ కథనం సాయంత్రం సంచికలో…..