నగరంలోని డయాగ్నోస్టిక్స్ సెంటర్ల దందా బట్టబయలయింది….పొలిటికల్ వైబ్స్ ఛానల్ నిర్వహించిన స్ట్రింగ్ ఆపరేషన్ లో హన్మకొండలో ఉన్న కొన్ని డయాగ్నోస్టిక్స్ సెంటర్ లు అడ్డంగా దొరికిపోయాయి…అనేక వ్యయ ప్రయాసలకు ఓర్చి వైద్యం కోసం సామాన్యులు వస్తే ఏవిదంగా దోచుకుంటున్నారో ఈ స్ట్రింగ్ ఆపరేషన్ ద్వారా స్పష్టం ఐయింది… “అసలు కంటే కొసరు ముద్దు”అన్నట్లు స్కానింగ్,వైద్య పరీక్షల్లో కొన్ని డయాగ్నోస్టిక్స్ సంస్థలనుంచి డాక్టర్లు అధికమొత్తంలో వసూళ్లు చేస్తూ తమ జేబులో వేసుకుంటూ తమను నమ్మి వచ్చిన రోగులను నిలువునా ముంచుతున్నారు…1500 రూపాయలతో కావాల్సిన స్కానింగ్ కు డాక్టర్లకు కమిషన్ ఫిక్స్ చేసి డయజ్ఞస్టిక్స్ సెంటర్ లు 5000 రూపాయలు ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నారు….దింతో చేసేదేమీ లేక కేవలం డాక్టర్ల పై నమ్మకంతో రోగులు అడిగినంత సమర్పించుకొని జేబులు ఖాళీ చేసుకుంటున్నారు…
“డయాగ్నోస్టిక్స్” దందా పై…..
న్యూస్10 బ్లాస్టింగ్ కథనం సాయంత్రం సంచికలో......